
నాగర్ కర్నూల్ జిల్లా రామ్‌నగర్ కాలనీలో హోటల్ నిర్వాహకుడు కరీమ్ హత్యకు గురయ్యాడు.
భర్తను హత్య చేయడానికి భార్య సలీమా తన ప్రియుడు గౌస్ పాషాతో కలిసి ప్లాన్ వేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
ఈ నెల 9న నిందితుడు ఇంట్లోకి చొరబడి కరీమ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.