Entertainment
‘ధూమకేతు’ సినిమా రివ్యూ

‘ధూమకేతు’ సినిమా రివ్యూ

Eenadu1h
THE BRIEF
1

టైం లూప్‌ కాన్సెప్ట్‌తో సుధి మాడిసన్‌ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘ధూమకేతు’.

2

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విభిన్న కథాంశంతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో పేర్కొన్నారు.

3

ఈ సినిమా కథ కొత్తది కాకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.