
జూలై 30న విడుదలవుతున్న 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రానికి భారత్‌లో భారీ క్రేజ్ నెలకొంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో గంటకు సుమారు 25 వేల టికెట్లు అమ్ముడవుతుండగా, ఇప్పటికే 1 మిలియన్ టికెట్లు విక్రయించబడ్డాయి.
ఈ చిత్రం తొలి రోజే రూ.30 నుంచి 50 కోట్ల వరకు ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.