
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం నవంబర్ 12, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ.160 కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్ 26, 2026 వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.