Indian Politics
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం

Eenadu1h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా స్వాతి రెడ్డి ఉరఫ్‌ గౌతమి శ్వేతను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

2

గత వైకాపా ప్రభుత్వం హయాంలో సోషల్‌ మీడియా వేధింపులకు గురైన స్వాతి రెడ్డి, తెదేపా తరపున పోరాడారు.

3

మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఆమె నియామకంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.