
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి ఉరఫ్ గౌతమి శ్వేతను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
గత వైకాపా ప్రభుత్వం హయాంలో సోషల్ మీడియా వేధింపులకు గురైన స్వాతి రెడ్డి, తెదేపా తరపున పోరాడారు.
మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె నియామకంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.