
భూమిపై డేటా సెంటర్ల భారీ విద్యుత్ ఖర్చుకు ప్రత్యామ్నాయంగా గూగుల్ ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’ మిషన్‌ను ప్రారంభించింది.
స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అంతరిక్షంలో ఏఐ చిప్‌ల పనితీరును పరీక్షించడానికి ప్రయోగాత్మక శాటిలైట్‌ను పంపుతున్నారు.
అంతరిక్షంలో నిరంతర సూర్యకాంతి లభించడం వల్ల సాధారణం కంటే 8 రెట్లు అధికంగా సోలార్ పవర్ ఉత్పత్తి చేయవచ్చు.