దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.
కొనుగోలుదారులకు ఇది షాక్‌గా మారింది.
అంతర్జాతీయ మార్కెట్లలోని పరిస్థితులు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.