Technology
సంచార్ సాథి పోర్టల్ ద్వారా రికార్డు స్థాయిలో ఫోన్ల రికవరీ

సంచార్ సాథి పోర్టల్ ద్వారా రికార్డు స్థాయిలో ఫోన్ల రికవరీ

AP7AM1h
THE BRIEF
1

కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన 'సంచార్ సాథి' పోర్టల్ ద్వారా 2026 జులై నెలలో రికార్డు స్థాయిలో 77,692 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.

2

2025 ఏప్రిల్ నుంచి 2026 జులై మధ్య కాలంలో నెలవారీ ఫోన్ల రికవరీ రేటు 201 శాతం వృద్ధి చెందిందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

3

పోగొట్టుకున్న ఫోన్లను ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగానే నెట్‌వర్క్‌లో బ్లాక్ చేసి, కొత్త సిమ్ వేయగానే పోలీసులకు అలర్ట్ వెళ్లేలా సాంకేతికతను రూపొందించారు.