
మోకాలి గాయం నుంచి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించని జస్ప్రీత్ బుమ్రా, అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం, బుమ్రా స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే యోచనలో సెలక్టర్లు ఉన్నారు.
బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు సెప్టెంబర్ 10న ఢిల్లీలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు.