హీరో భార్యకు తాను నచ్చలేదనే కారణంతో ఒక సినిమా నుంచి తనను తొలగించారని స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను తెలిపారు.
ఈ సంఘటనపై ఆమె ఇటీవల బహిరంగంగా స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమలో ఎదురైన ఈ అనుభవంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.