
అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం ఒరాకిల్ సంస్థ భారత్లో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ఈ లేఆఫ్స్ సంఖ్య 30,000 వరకు ఉండగా, సంస్థాగత మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను వయసు తక్కువని సాకు చూపి మైక్రోసాఫ్ట్ తొలగించిందని రెడ్డిట్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.