
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ వివో చైనాలో వివో Y600 పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ ఫోన్లో అతిపెద్ద ఆకర్షణ 10,000 mAh బ్యాటరీ, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది.
ఈ ఫోన్ 6.83-అంగుళాల AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో వస్తుంది.