మహిళల్లో మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి రోజుకు 8 గంటల ప్రశాంతమైన నిద్ర, క్రమం తప్పకుండా 30 నిమిషాల వ్యాయామం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
డీప్ బ్రీతింగ్, తగినంత నీరు తాగడం మరియు విటమిన్ డి కోసం ఎండలో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
భావాలను ఒక చోట రాసుకోవడం మరియు ఒత్తిడి కలిగించే పనులకు 'నో' చెప్పడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు.