
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ అద్భుతమైన ఆహారం, ఎందుకంటే వీటిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.
ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, పిల్లల్లో ఆస్తమా ఎటాక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.