పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ ‘ఓజీ యూనివర్స్’కు సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, సుజీత్, సంగీత దర్శకుడు ఎస్.థమన్ కలిసి ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
భారతీయ మూలాలు, వెస్ట్రన్ ప్రజెంటేషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.