
రాయ్‌పూర్‌లో జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ 41 బంతుల్లో 91 పరుగులు చేయగా, షఫాలీ వర్మ 37 బంతుల్లో 69 పరుగులు చేసింది.
ఈ మెరుపుల కారణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది.