
టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్పై ఉగ్రవాదానికి సహకరించారనే ఆరోపణలతో రష్యా ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
ఈ నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించగా, టెలిగ్రామ్ భద్రతపై రష్యా తీవ్రమైన ఆరోపణలు చేసింది.
రష్యా తీసుకున్న ఈ చర్యతో టెలిగ్రామ్ యాప్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.