అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో భారీ మార్పులు చేస్తూ కొత్త డిజైన్‌ను ఖరారు చేశారు.
ఈ ప్రాజెక్టులో మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
వీటిలో 8 డబుల్ ట్రంపెట్, ఒక సింగిల్ ట్రంపెట్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు ఉండనున్నాయి.