
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
బీర్భూమ్లోని తన నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.