ఫర్నీచర్ షాపులో రిచ్ మ్యాన్‌గా నటించేందుకు రోహిణి తన స్నేహితుడు రాజుకు రూ. 5 వేలు ఇచ్చి నాటకం ఆడించగా, బాలు ఆ విషయాన్ని బయటపెట్టాడు.
రోహిణి ప్లాన్ ప్రకారం రాజు పది లక్షల చెక్కును మనోజ్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించగా, బాలు ఆ చెక్కును చించివేసి రాజుకు చదువు రాదని నిరూపించాడు.
చివరికి రాజు తాను రెంట్‌కు తెచ్చిన కోటు, కారులో వచ్చానని, రోహిణి చెప్పినట్లుగా నటించానని మనోజ్ ముందు నిజం ఒప్పుకున్నాడు.