దేశీయ మొబైల్ తయారీ కంపెనీ కార్బన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ రీ ఎంట్రీలో భాగంగా కార్బన్ సంస్థ కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
కార్బన్ రెబెల్ ప్రో మరియు రెబెల్ మోడల్స్ భారతదేశంలో లాంచ్ అయ్యాయి.