Sports
టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన రబాడ ప్రపంచ రికార్డు

టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన రబాడ ప్రపంచ రికార్డు

myKhel Telugu1h
THE BRIEF
1

సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత తక్కువ బంతుల్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

2

కేప్ టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో ట్రావిస్ హెడ్ ను ఔట్ చేయడం ద్వారా రబాడ ఈ ఫీట్ సాధించాడు.

3

రబాడ కేవలం 13,808 బంతుల్లోనే ఈ ఘనత సాధించి డేల్ స్టెయిన్ రికార్డును బద్దలు కొట్టాడు.