జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నందికొట్కూరు మున్సిపాలిటీలో భారీ విజయం సాధించింది.
మొత్తం 32 వార్డులకు గాను, 23 వార్డులను కైవసం చేసుకుంది.
బేతంచర్ల నగర పంచాయతీలో కూడా వైఎస్సార్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.