
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కోడింగ్ పనులు వేగంగా పూర్తవుతున్నందున ఇది ఓవర్రేటెడ్ స్కిల్ అని జెటా సీఈఓ భవిన్ తురఖియా అభిప్రాయపడ్డారు.
సమస్యను అర్థం చేసుకుని, ఏఐకి కావలసిన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, కొత్తగా ఆలోచించడం వంటి నైపుణ్యాలు భవిష్యత్తులో ముఖ్యమని తెలిపారు.
గణితం, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ వంటి ప్రాథమిక సాంకేతిక అంశాలపై మాత్రం మంచి పట్టు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.