
నటి నజ్రియా నజీమ్ కీలక పాత్రలో నటించిన 'సీన్' సినిమా నవంబర్ 6న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
భర్త ఫహాద్‌తో విడాకుల కోసమే ఆమె ఇలా డ్రెస్సింగ్ మార్చుకుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై చర్చ జరుగుతోంది.