
పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత పాకిస్థాన్ తన గగనతలంపై భారత విమానయాన సంస్థలకు నిషేధం కొనసాగిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్ చైనాతో చర్చలు జరుపుతోంది.
ఈ గగనతల నిషేధం భారత అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది.