
స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ అక్టోబర్ 8వ తేదీ నుంచి 'దీపావళి విత్ షియోమీ సేల్ 2026'ను ప్రారంభించనుంది.
ఈ సేల్ సమయంలో వివిధ ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఫ్లాగ్షిప్ షియోమీ 17 అల్ట్రా కొనుగోలుపై రూ.10 వేల ఎక్స్ట్రా సేవింగ్స్‌తో పాటు రూ.19,999 విలువైన ఫోటోగ్రఫీ కిట్ ప్రో ఉచితంగా లభిస్తుంది.