
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచడంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేట్లు పెరిగాయి.
రెపో రేటు పెంపు వల్ల గృహ రుణాల మీద EMI భారం పెరగనుంది.
ఈ నిర్ణయం ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేసే వారికి కొంత సానుకూలతను కలిగిస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.