తన అభిమాని ఆత్మహత్యను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే తాను అంత్యక్రియలకు వెళ్లలేదని హీరో యష్ స్పష్టం చేశారు.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనా విధానం తప్పు అని, తాను వెళ్తే మరికొందరు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
యష్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.