
తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ అమెరికాకు స్పష్టం చేసింది.
విదేశాల్లో నిలిపివేసిన నిధుల విడుదల, సైనిక ఉపసంహరణ మరియు యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ ప్రధాన డిమాండ్లు చేసింది.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై ప్రతిష్ఠంబన కొనసాగుతుండటంతో అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.