Entertainment
బాడీ షేమింగ్‌పై తీవ్రంగా స్పందించిన పాయల్ రాజ్‌పుత్

బాడీ షేమింగ్‌పై తీవ్రంగా స్పందించిన పాయల్ రాజ్‌పుత్

Sakshi1h
THE BRIEF
1

తన శరీరాకృతిపై అసభ్యకర వ్యాఖలు చేస్తూ వీడియోలు పంచుకుంటున్న వారిపై నటి పాయల్ రాజ్‌పుత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2

తన శరీరం, రూపం గురించి వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పష్టం చేశారు.

3

తన సైజు, గర్వం ఇతరులకు సంబంధించినవి కాదని, హద్దుల్లో ఉండాలని ఆమె స్పష్టం చేశారు.