Education
ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల విజయం

ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల విజయం

V6 Velugu1h
THE BRIEF
1

వియత్నాంలోని హనోయ్ సిటీలో నిర్వహించిన 19వ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐఓఏఏ-2026) పోటీల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారు.

2

ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో నారాయణ విద్యార్థులు మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.

3

ఈ విజయం సంస్థకే కాకుండా దేశానికే గర్వకారణమని విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ తెలిపారు.