Indian Politics
న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

Eenadu1h
THE BRIEF
1

న్యాయ వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

2

ప్రస్తుత ఓట్ల చోరీ వ్యవహారంలో ఆ వ్యవస్థకు కూడా పాత్ర ఉందని ఆయన తెలిపారు.

3

న్యాయ వ్యవస్థ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్ముతున్నామని రాహుల్ గాంధీ వెల్లడించారు.