
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్ ఉంటుందని, ప్రతి బూత్‌లో గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలని చంద్రబాబు నిర్దేశించారు.