
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో భారత డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఈ కొత్త సేవ ద్వారా వినియోగదారులు పిన్ లేదా ఓటీపీ అవసరం లేకుండానే సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు.
భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో యాపిల్ పే విస్తరణకు ఈ భాగస్వామ్యం తొలి అడుగుగా నిలిచింది.