
తన సినీ కెరీర్లో ‘సర్దార్ 2’ అత్యంత ముఖ్యమైన చిత్రమని కథానాయకుడు కార్తీ పేర్కొన్నారు.
కమల్‌హాసన్‌కు ‘భారతీయుడు’ సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చిందో, తనకు ‘సర్దార్’ సిరీస్ అలాంటి గుర్తింపు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కార్తీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.