Indian Politics
ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద సదనం ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద సదనం ప్రారంభం

Andhrajyothy1h
THE BRIEF
1

విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ. 52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

2

ఈ భవనంలో ఒకేసారి 800 మంది భక్తులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామని, మెకనైజ్డ్ కిచెన్ కోసం కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు.

3

దసరా పండుగ లోపు భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటుకు నివేదిక సిద్ధమవుతోందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.