
నవరాత్రి ఉత్సవాల సమయంలో దేశీయ ఆటోమొబైల్ వాహన విక్రయాలు తగ్గాయని ఫాడా నివేదిక తెలిపింది.
ఈ ఏడాది నవరాత్రి సేల్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు కనిపించినప్పటికీ, ప్యాసింజర్ కార్ల విక్రయాలు మాత్రం మందగించాయి.
ఆటోమొబైల్ కంపెనీలకు ఈసారి పండుగ సీజన్ నిరాశను మిగిల్చిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.