
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 73 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టాడు.
యూత్ టెస్టు చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాకాలు నమోదు చేసి, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.