అమెరికాలోని ఓరెగన్ రాష్ట్రంలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో దుండగుడు పసిబిడ్డలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు.
ఒక స్థానికుడు సాహసంతో ఎదురుదాడి చేయడంతో చాలా మంది చిన్నారుల ప్రాణాలు దక్కాయి.
ఈ ఘటనతో పాఠశాల ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.