
ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో లగ్జరీ లుక్తో శాంసంగ్ W27 ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది.
చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 18,999 యువాన్లు (సుమారు రూ.2.72 లక్షలు)గా ఉండగా, 1TB వేరియంట్ ధర రూ.3.15 లక్షల వరకు ఉంది.
ఈ ఫోన్లో 8 అంగుళాల మడతపెట్టగల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా మరియు 5000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.