Sports
ఆసియా క్రీడల ఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా

ఆసియా క్రీడల ఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా

Eenadu4h
THE BRIEF
1

ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం సాధించే అవకాశం లభించింది.

2

గత క్రీడల్లో రజతం గెలుచుకున్న స్టార్ బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్ ఈసారి జపాన్‌లో జరుగుతున్న పోటీల్లో 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది.

3

ఇదే టోర్నీలో బరిలోకి దిగిన ప్రియ ఘంఘాస్, కపిల్‌ పొకారియా సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.