
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నా, భారతీయులు తమ బంగారాన్ని అమ్మడానికి బదులుగా గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
మే 2026 నాటికి బ్యాంకుల్లో రిటైల్ గోల్డ్ లోన్లు రూ. 5 లక్షల కోట్లకు, ఎన్బీఎఫ్సీలలో రూ. 3.30 లక్షల కోట్లకు చేరాయి.
జూన్ 2026 త్రైమాసికంలో నికర రీసైక్లింగ్ కేవలం 19.2 టన్నులకు పడిపోగా, మార్చి త్రైమాసికంలో ఇది 31.2 టన్నులుగా ఉంది.