ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థినులు హాజరయ్యారు.
ప్రధాని మోదీకి గిరిజన మహిళలు థింసా నృత్యంతో ఘనస్వాగతం పలికారు.