Economy

అమెరికాలో ఎస్సార్‌ గ్రూప్‌ రూ.1.4 లక్షల కోట్ల భారీ పెట్టుబడి

News18 Telugu56m
THE BRIEF
1

అమెరికాలో ఎస్సార్‌ గ్రూపు 18 బిలియన్ల డాలర్లు అనగా సుమారు రూ. 1.4 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

2

ఈ పెట్టుబడితో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఆ గ్రూప్ ఏర్పాటు చేయనుంది.

3

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడే స్వయంగా వెల్లడించారు.