
వివేకా హత్య కేసుకు సంబంధించి రెండో రోజు ఈడీ విచారణకు ఎర్ర గంగిరెడ్డి హాజరయ్యారు.
ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో షూటర్ నీరూదండా తొలి స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు.
అనంతపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయి ఐదు వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు.