
వివో సంస్థ తన T సిరీస్‌లో ఐదో మోడల్‌గా వివో T5 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ ఫోన్‌లో ఆమోలెడ్ డిస్‌ప్లేను అందించగా, మూడేళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్స్ మరియు ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ హామీ ఇచ్చింది.
ఇటీవల లాంచైన ఐకూ జెడ్ 11 స్మార్ట్‌ఫోన్‌ను పోలిన ఫీచర్లతో ఈ కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది.