
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 8 మంది మరణించగా, 105 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానితో ఫోన్లో మాట్లాడి, సహాయక చర్యల కోసం అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
వరద బాధితుల కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.