
అరటి, యాపిల్ పండ్లు క్రమం తప్పకుండా తినేవారిలో అకాల మరణం ముప్పు చాలా వరకు తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
వారంలో మూడు నుంచి ఆరసార్లు ఈ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని తెలిపింది.
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణకు సహాయపడుతుందని పరిశోధకులు చెప్పారు.